భాజపా అభ్యర్థుల జాబితా విడుదల

భాజపా అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ, అసెంబ్లీ ఎన్నికలల్లో అభ్యర్థుల జాబితాను భారతీయ జనతాపార్టీ ప్రకటించింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 149 మంది, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 64 మంది అభ్యర్థులతో జాబితాను పార్టీ విడుదల చేసింది.