భాగ్యనగరం అభివృద్ధికి కేంద్రం కృషి

 

VENKA
హైదరబాద్‌: హైదరబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుచేయించి అందుకు కృషి చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన టిడిపి-బిజెపి పక్షాన హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. ప్రజారవాణ వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. సిటీల్లో రద్దీకి తగ్గట్టుగా ప్రణాళిక లేనందునే ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.