భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు

Indian Air Chief Marshal Arup rahe
Indian Air Chief Marshal Arup rahe

భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు

ఘజియాబాద్‌: డ్రగ్‌ రాకెట్స్‌తో సంబంధాలు కలిగిన ఎయిర్‌ఫోర్సుకు చెందిన రాజశేఖర్‌ అరెస్టుపై ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహా స్పందించారు. ఈ ఘటన ఇండియన ఎయిర్‌ఫోర్స ప్రతిష్టను దిగజార్చేలా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.