భర్తీ కానున్న 550 ఉద్యోగాలు

appsc
appsc

ఏపీపీఎస్సీ నుంచి మళ్లీ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా 550 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అటవీ శాఖ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఆయా నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్సీ కమిషన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.