భధ్రతా బలగాలపై ఉగ్ర భీకర దాడులు

bandipora line of control
Soldiers at line of Control in Bandipora

భధ్రతా బలగాలపై ఉగ్ర భీకర దాడులు

బందీపోర (జమ్మూకశ్మీర్‌): జమ్ముకశ్మీర్‌లోని భద్రతా బలగాలపై ఉగ్రవాదులు భీకర తుపాకీ దాడులకు పాల్పడ్డారు. లైన్‌ ఆఫ్‌ కంటఓల్‌: వద్ద బందీపోర లో దాడులు కొనసాగిస్తున్నారు. వెంటనే భద్రతాదళాలు బందీపోర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా ఇద్దరు ఉగ్రవాదులు అక్కడే దాగిఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.