భద్రాద్రి పవర్‌కు ఓకే

Kcr with goiyal
Kcr with goiyal

భద్రాద్రి పవర్‌కు ఓకే

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. సందర్భంగా భద్రాచలంలో వెయ్యి మెగావాట్ల ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణానిక అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిసింది.. అదేవిధంగా విద్యుత్‌ వినిమయ్యాన్ని పొదుపుచేసే ఎల్‌ఇడి బల్బుల పంపిణీ అంశాలపై కూడ సిఎం కేంద్రమంత్రితో చర్చించారు.