భద్రాద్రిలో మావోల పోస్టర్లు భయంతో గ్రామస్థులు

MAVOISTS (File)
MAVOISTS (File)

భద్రాద్రి: భద్రాద్రి జిల్లాఓ మావోయిస్టుల పోస్టర్లు భయాందోళనకు కల్పిస్తున్నాయి. మణగూరు. మండలం తిర్లపురంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాఇయి. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు భూనిర్వాసితులను ఆదుకోవాలని, మాజీ ఎమ్యెల్యె పాయం వెంకటేశ్వర్లు అనుచరుల అరాచకాలను అడ్డుకోవాలంటూ మావోయిస్టులు పోస్టర్లను అంటించారు. మావోల పోస్టర్లతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. భయపడుతున్నారు.