భద్రాచలంలో గోదావరి పరవళ్లు

Godavari
Godavari

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదీ ప్రవాహం భద్రాచలం వద్ద పెరిగింది. భద్రాచలం వద్ద 31అడుగుల వరకు గోదావరి ప్రవాహిస్తుంది. దిగువ శబరి నది పొటెత్తడంతో గోదావరికి నీటి ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.