భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు మెరుపుదాడి

Security Force
Security Force

కాశ్మీర్ లో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై జరిపిన మెరుపుదాడిలో ఆరుగురు గాయపడ్డారు. పుల్వామా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీస్ లైన్ వద్ద కాపలాగా ఉన్న భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.