భద్రతాదళాల అదుపులో పాక్‌జాతీయుడు

border
border

భద్రతాదళాల అదుపులో పాక్‌జాతీయుడు

పంజాబ్‌: పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తిని బిఎస్‌ఎఫ్‌ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.. ఘరిండా ప్రాతంలోని అంతర్జాయతీయ సరిహద్దు వద్ద పాక్‌ జాతీయుడిని అరెస్టు చేసినట్టు బిఎస్‌ఎఫ్‌ ప్రకటించింది.