భగీరధుడు చంద్రబాబు: మోత్కుపల్లి

tdp mahaanadu

 భగీరధుడు చంద్రబాబు: మోత్కుపల్లి

విశాఖ: ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌ అని తెదేపానేత మోత్కుపల్లి అన్నారు.. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మహానాడులో ఆయన నివాళులర్పించారు..ఇందిర లాంటి నేతను గడగడ లాడించిన ఎన్టీఆర్‌ మహానేత అని కొనియాడారు.
===============