భక్తుల రద్దీ

ttddff

తిరుమల తిరుప‌తి దేవ‌స్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ‌వారి సర్వదర్శనానికి 10 గంట‌లు, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి 2 గంట‌లు, కాలిన‌డ‌క భ‌క్తుల‌కు 3 గంటల స‌మ‌యం పడుతుంది. నిన్న శ్రీ‌వారిని 70,891 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.