భక్తుల రద్దీ సాధారణం

 

tpt

తిరుమల: శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయానికి భక్తుల రద్దీ సాధారణ:గా ఉంది. స్వామివారి దర్శనం కోసం 3 కంపార్ట్‌మెంటుల్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనం కోసం 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక వచ్చే భక్తుల స్వామివారి దర్శనం కోసం ఒక గంట సమయం పట్టనుంది. కాగా ఆదివారం 81, 477 మంది భక్తులు తిరుమలగిరి వాసుడిని దర్శనం చేసుకున్నారు.