భక్తుల రద్దీ సాధారణం

ttdff
TTD

భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం భక్తుల రద్దీసాధారణంగా ఉంది.. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్ట్‌మెంటుల్లో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 62,717 మంది భక్తులు దర్శించుకున్నారు.