భక్తి ఛానల్‌కి ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు

Raghavendra rao
Raghavendra rao

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌కి ఛైర్మన్‌గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసింది.