బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధాని జాయింట్ ప్రెస్మీట్
PM Modi’s remarks at Joint Press Meet with President Bolsonaro of Brazil
న్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఇండియాకు వచ్చారు. కాగా రేపు ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి బోల్సోనారోతో జాయింట్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.
తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/election-news/telangana-election-news/