బ్రిటన్‌ రాణితో థెరిస్సా మే భేటీ

Therissa may
Therissa may

బ్రిటన్‌ రాణితో థెరిస్సా మే భేటీ

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడిన విషయం విదితమే..దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది.. ఎన్నికల్లో అవసరమైన మెజారిటీ రాకపోయినప్పటికీ అధికార కన్సర్వేటివ్‌ పార్టీ అత్యధికస్థానాలు సాధించటంతో తనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని బ్రిటన్‌ ప్రధాని థెరిస్సామే కోరుతున్నారు.. ఈ మేరకు ఆమె బ్రిటన్‌ రాణిని కలిసి విజ్ఞప్తి చేశారు.