బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌

England
England

బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌

కోల్‌కతా: కోల్‌కతా వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరగనున్న ఆఖరి వన్డేలో ఇంగ్లండ బ్యాటింగ్‌ ప్రారంభించింది.. తొలుత టాస్‌గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.. ఓపెనర్లు రా§్‌ు, బ్లిలింగ్స్‌ బ్యాటింగ్‌ చేపట్టారు.