బౌద్ధ పర్యాటక కేంద్రంగా అమరావతి

AP Minister Akhila Priya
AP Minister Akhila Priya

బౌద్ధ పర్యాటక కేంద్రంగా అమరావతి

ఎపి సచివాలయం: బౌద్ధపర్యాటక స్థలా పర్యటనకు ప్రత్యే ప్యాకేజీ రూపొందింస్తున్నామని ఎపి మంత్రి అఖిల ప్రియ అన్నారు. శ్రీలంక విమాన సర్వీసులతో బౌద్ధ వైద్య పర్యటనాకిఇ మరింత ఐతం అందిందని అన్నారు.. బౌద్ధ టూరిజం సర్క్యూట్‌గా ఎపి రాజధాని అమరావతిని రూ.100 కోట్లతో డిపిఆర్‌, రూ . 100 కోట్తతో అరకుటూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తామన్నారు.. కోస్టల్‌ కారిడార్‌లో భాగంగా 14 బీచ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు.. లంబసిరి పర్యాటక అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయించామని ఆమె తెలిపారు.. నంద్యాల ఉప ఎన్నికలో 3వేలకు పైగా ఓట్ల మెజారిటీలో విజయంసాధిస్తామని ఆమెధీమావ్యక్తం చేశారు..