బోటు బొల్తా ఘ‌ట‌న‌లో మ‌రో మృత‌దేహం

BREAKING NEWS
BREAKING NEWS

తూర్పు గోదావరిః జిల్లాలోని పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తాపడిన ఘటనలో కొద్దిసేపటి క్రితం మరో మృతదేహం లభించింది. యానాం సమీపంలోని కొమరగిరి వద్ద మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని యానాం బీచ్ గార్డుకు తరలించారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి.