బొహా సముద్రంలో సుందర దృశ్యం

bohai with yellow river
bohai with yellow river

బీజింగ్‌ : తూర్పు చైనా లోని బొహా§్‌ు సముద్రంలో అవిష్కృతమైన అద్భుత దృశ్యం. షాన్‌డాగ్‌ రాష్ట్రం డాంగ్‌యాంగ్‌ నగరంలో బొహా§్‌ు సముద్రపు నీలి వర్ణపు నీరు.. ఎల్లో రివర్‌ లోని పసుపు వర్ణపు జలాలతో జత కలిసి క్రొత్త రూపును సంతరించుకుంది. ఈ రెండు కలిసే ఉపరొతలం ప్రాంతంలో ఓ సరిహద్దు రేఖ ఏర్పడి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.