బొగ్గు గనిలో పేలుళ్లు: 36 మంది మృతి

 

బొగ్గు గనిలో పేలుళ్లు: 36 మంది మృతి

మాస్కో: ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఉత్తర రష్యాలోని ఓ బొగ్గుగనిలో ప్రమాదం జరిగి 36 మంది మృతి చెందారు. గనిలో మీథేన్‌ గ్యాస్‌ లీక్‌ అయి పేలుళ్లు సంభవించాయి. మృతుల్లో అయిదురు సహాయ సిబ్బంది కూడ ఉన్నారు.