బెస్ట్ ఎన్నారై ఆఫ్ తెలంగాణ సర్వే విడుదల

BEST NRI
BEST NRI

తెలంగాణ ఉద్యమ సమయంలో గళమెత్తిన ఎన్నారైలకు సోషల్‌ మీడియా పట్టం కట్టింది. ఓ వెబ్‌సైట్‌ నిర్వహించిన బెస్ట్‌ ఎన్నారై ఆఫ్‌ తెలంగాణ సర్వేలో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల, చైర్మన్‌ మహేశ్‌రావు తన్నీరు అత్యధిక ఓట్లు పొందారు. మంత్రి హరీశ్‌రావుకు మహేశ్‌రావు స్వయాన సోదరుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేనల్లుడు.