బందీ తలనరికిన పదేళ్ల బాలుడు ఐఎస్‌ఐఎస్‌ తాజా వీడియో

 

ISIS
బందీ తలనరికిన పదేళ్ల బాలుడు
ఐఎస్‌ఐఎస్‌ తాజా వీడియో
న్యూఢిల్లీ: ఐఎస్‌ఐఎస్‌ తాజాగా విడుదల చేసిన వీడియోలో పదేళ్లబాలుడు ఐఎస్‌ బందీగా ఉన్న పట్టుకున్న వ్యక్తి తలను పెద్దసైజులో నరుకుతున్న దృశ్యాన్ని చూపించింది. ఈ ఘాతుకానికి పాల్పడుతూ బాలుడు ఆంగ్లంలో మాట్లాడుతూ, అమెరికాకు హెచ్చరికలు జారీ చేశాడు. మా శత్రువులను సాయుధులను చేసి యుద్ధానికి పంపుతున్న అమెరికాకు ఇదే మా హెచ్చరిక అని ఆ బాలుడు పేర్కొన్నాడు. ఒళ్లు గగుర్పొడిచే వీడిలో కన్పించిన బాలుడు ఐఎస్‌ఐఎస్‌ నాయకుడు ఆబుదార్రదా కుమారుడిగా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా అబుదార్ధ అలెప్పొలో అమెరికా జరిపిన వైమానికి దాడిలో మరణించిన విషయం తెలిసిందే.