బెజవాడలో భారీ గణనాథుడు

bz ganesh

బెజవాడలో భారీ గణనాథుడు

విజయవాడ: విజయవాడలో 72 అడుగుల భారీ గణేషుడని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఘంటసాల వద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. కాసేపటి క్రితం ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.