బెంగాల్‌ వారియర్స్‌పై పాట్నా పైరేట్స్‌ విజయం

Pro kabaddi 1
Patna Pirates won

్తౖప్రొ కబడ్డీ: బెంగాల్‌ వారియర్స్‌్‌ వర్సెస్‌ పాట్నా పైరేట్స్‌ జట్ల మధ్య చెన్నైలో క్వాలిఫయర్‌-2 ప్రొ కబడ్డీ మ్యాచ్‌లో పాట్నా
పైరేట్స్‌ విజయం సాధించింది. బెంగ్‌ా వారియర్స్‌ 44 పాయింట్లు సాధించగా, పాట్నా పైరేట్స్‌ 47 పాయింట్లతో విజయాన్ని కైవసం
చేసుకుంది.