బెంగాల్‌లో నకిలీ నోట్లు స్వాధీనం

Fake Currency
Fake Currency

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. వైష్ణవ్‌నగర్‌లో సిఐడి, బిఎస్‌ఎఫ్‌ సంయుక్త దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.11లక్షల నకిలీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.