బెంగళూరు విజయ లక్ష్యం 209 పరుగులు

111

బెంగళూరు విజయ లక్ష్యం 209 పరుగులు

ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయంసాధించాలంటే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయలక్ష్యం 209 పరుగులు. సాధించాలి.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రాయల్‌ చాలెంజర్స్‌కు 209 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.