బుల్లెట్‌ రైలు మార్గం భూమిపూజ ప్రారంభం

Shinjo and Modi
Shinjo and Modi

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో బుల్లెట్‌ రైలు నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే సభాస్థలికి చేరుకున్న ప్రధాని మోది, జపాన్‌ ప్రధాని షింజో అబే అక్కడ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది నవంబరులో మోది జపాన్‌ పర్యటనలో భాగంగా బుల్లెట్‌ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య 508 కి.మీ.ల మేర ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. బుల్లెట్‌రైలుకు ఈ ఏడు భూమిపూజ, వచ్చే సంవత్సరంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.