బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు

BHEL
BHEL

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)- సీనియర్‌ & జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 29
విభాగాలవారీ ఖాళీలు: సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లు (మెడిసిన్‌ 3, జనరల్‌ సర్జరీ 4, రేడియాలజీ 2, పీడియాట్రిక్స్‌ 1, ఆప్తాల్మాలజీ 1, ఈఎన్‌టి 1), జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు 17
అర్హత: ఎస్‌ఎంఓలకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో పీజీ చేసి ఉండాలి. జీడీఎంఓలకు ఎంబీబీఎస్‌ డిగ్రీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 24
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 16
వెబ్‌సైట్‌: http://careers.bhel.in