బీజేపీ అభ్యర్థి ముందంజ

 

BJP Wins

ఉత్తర ప్రదేశ్ లోని సికిందర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లోని సబాంగ్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సాగుతోంది. అక్కడ తృణమూల్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అలాగే అరుణాచల్ లోని ఫిక్కిగా సంఘ్ లిఖాబరి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యత కొనసాగుతోంది.