బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

 

Encounter
Encounter

చత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లాలో గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ మహిత్‌ గోర్టి తెలిపారు. మృతదేహంతో పాటు ఒక తుఫాకీ, కంట్రిమెయిడ్‌ పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఒక జవానకు గాయం కాగా, ఆస్పత్రికి తరలించామని ఎస్పీ తెలిపారు.