బీఆర్‌డీ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించిన యోగి ఆదిత్య‌నాథ్‌

up cm yogi adityanath
up cm yogi adityanath

ఉత్తరప్రదేశ్ః గోరఖ్ పూర్ లో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 79కి పెరిగింది.
కొద్దిసేప‌టిక్రిత‌మే ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆస్పత్రిని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంత‌రం
వైద్యులతో మాట్లాడారు. ఆయన వెంట కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా ఉన్నారు. ఒక్క ఈ రోజే మరో 16 మంది చిన్నారులు
ప్రాణాలు కోల్పోయారు. దీనిపై యోగి విచార‌ణ‌కు ఆదేశించారు.