‘బిసి కులాలు-సంచారజాతులు’ పుస్తక ఆవిష్కరణ

TS CM KCR
K. Chandrasekhar rao

హైదరాబాద్‌: సీఎం కెసిఆర్‌ ‘బిసి కులాలు-సంచార జాతులు’ అనే పుస్తకాన్ని నేడు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం కెసిఆర్‌ పాల్గోని పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.