బిల్లు ఆమోదనికి కాంగ్రెస్‌ కలిసి రావాలి

Prabhat Jha
Prabhat Jha

న్యూఢిల్లీ: ఈబీసి బిల్లు కోసం బిజెపి ఎంపి ప్రభాత్‌ ఝా మాట్లాడుతు ఈ బిల్లు ఆమోదం పొందడానికి ఆసెంబ్లీల అనుమతి అవసరంలేదన్నారు. బిల్లు ఆమోదానిక కాంగ్రెస్‌ కలిసి రావాలన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఈ బిల్లుపై నోటిఫికేషన్‌ ఇచ్చినా… రాజ్యాంగ సవరణ చేయకోవడంతో కోర్టులో నిలవలేదన్నారు. రిజర్వేషన్‌ బిల్లు భారత యువత గొంతుక అని ఆయన అన్నారు. ప్రధాని మెడి చరిత్రలో నిలిచిపోతారన్నారు.