బిజెపి ప్లాన్‌-బికి రంగం సిద్ధం!

ram madhav
ram madhav

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలైంది, దీంతో బిజెపి కి కొత్త తలనొప్పుడు తెచ్చిపడుతున్నాయి. ఓవైపు పార్టీకి చెందిన నేతలే స్వయంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో తమకు సింహభాగం సిట్లు కేటాయించాలని మిత్రపక్షాల నుండి ఒత్తిడి ఎదురవుతుంది. ఈకారణంగా బిజెపి ప్లోన్‌-బికి సిద్ధమైంది. ఎన్టీయేలోకి కొత్త మిత్రులను చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆపార్టీ సినియర్‌ నేత రాంమాధవ్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.