‘బిజెపిని విమర్శించే అర్హత కెటిఆర్‌కు లేదు’

హైదరాబాద్‌ : బిజెపిని విమర్శించే అర్హత కేటిఆర్‌కు లేదని బిజెపి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బిజెపి నేతలను గంగిరెద్డులతో పోల్చడం కేటిఆర్‌ అహంకారానికి నిదర్శ మని దుయ్యబట్టారు.