బిఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు

BSF
BSF

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బిఎస్‌ఎఫ్‌) స్పోర్ట్స్‌ కోటా కింద కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 196(పురుషులకు 135, మహిళలకు 61 పోస్టులను కేటాయించారు.)
క్రీడలు – ఖాళీలు: ఆర్చరీ 7, అక్వాటిక్‌(స్విమ్మింగ్‌, డైవింగ్‌, వాటర్‌ పోలో) 20, అథ్లెటిక్స్‌ / క్రాస్‌ కంట్రీ 32, బాస్కెట్‌ బాల్‌ 6, బాక్సింగ్‌ 10, ఈక్వెస్ట్రియన్‌ 3, ఫుట్‌బాల్‌ 8, జిమ్నాస్టిక్స్‌ 5, హ్యాండ్‌ బాల్‌ 6, హాకీ 8, జుడో 9, కబడ్డీ 7, పోలో 1, తైక్వాండో 8, వాలీబాల్‌ 9, వాటర్‌ స్పోర్ట్స్‌ 11, వెయిట్‌ లిఫ్టింగ్‌ 13, రెజ్లింగ్‌ 19
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై నిబంధనల మేరకు శరీర ప్రమాణాలతో ఉండాలి.
వయసు: ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌ ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా.
వెబ్‌సైట్‌: www.bsf.nic.in