బాలయ్య కొత్త సినిమా

BALA KRISHANA, VV VINAYAK
BALA KRISHANA, VV VINAYAK

బాలయ్య కొత్త సినిమా

బాలకృష్ణ, తేజ కాంబినేషన్‌లో రూపొందే ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా ఈనెల 29న రామకృష్ణస్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభంకానుంది.. కీరవాణి ఈసినిమాకు సంగీతం అందించబోతున్నారు.. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించినప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి.. నటీనటుల ఎంపిక జరుగుతోంది.. ఈసినిమాతోపాటు బాలయ్య మరోసినిమా చేయబోతున్నారు.
బాలయ్యతో జై సింహ సినిమాను నిర్మించిన సి.కల్యాణ్‌ మరోసారి బాలయ్యతో మూవీ చేయబోతున్నారు. వివి వినాయక్‌ ఈసినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. స్క్రిప్టు పనులుజరుగుతున్నాయి.. ఈసినిమా మే 27న ప్రారంభం కానుంది.. ఇదిలా ఉండగా గతంలో బాలయ్య , వినాయక్‌ కాంబినేషన్‌ళో’చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చిన సంగతి విదితమే..