బాలయ్యతో నాల్గోసారి…

SRIYA SARAN-
SRIYA SARAN

బాలయ్యతో నాల్గోసారి…

ప్రస్తుతం యువ హీరోలకు పోటీలకు ఈ వయసులో కూడ బాలకృష్ణ ఎనర్జిటిక్‌తో సినిమాలు చేస్తున్నారు.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేయటంలో బాలయ్య తర్వాతే ఎవరైనా.. ఇక అసలు విషయానికొస్తే..బాలయ్య వివి వినాయక్‌తో ఒకసినిమా చేయటానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే.. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు..వీరి కాంబినేషన్‌లో శ్రియ బాలయ్యతోమరోసారి జత కట్టేసిందుకు రెడీ అవుతోంది.. చెన్నకేశవరెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసావసూల్‌ తర్వాత బాలయ్యతో శ్రియ నాల్గోసారి కూడ ఓకే చెప్పింది. ప్రస్తుతం దర్శకుడు ప్రీప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. జూన్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి బాలయ్య సెంటిమెంట్‌ ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు..