బాబు మోహన్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు!

Babu mohan
Babu mohan

హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యె బాబు మోహన్‌ ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ప్రకటించారు. రూపాయి ఖర్చుపెట్టి ఏనాడు ఓటు అడగలేదని ఆయన అన్నారు., అంతేకాదు రూపాయి కూడా లంచం ఎవరి దగ్గరా తాను తీసుకోలేదని ప్రజలంటే తనకు అంత గౌరవమని ఆయన చెప్పారు. అప్పట్లో జరిగిన ఎమ్మార్వో వివాదం అంతా ఓ కీలకనేత డబ్బులిచ్చి మీడియాలో రాయించారంతే. ఇదంతా నాపై కక్షగట్టి చేశారు. కావాలనే క్రియేట్‌ చేశారు. ప్రజలకు నిజాలేంటో తెలుసు అని ఆయన చెప్పారు.

ు.