బాబుబాట-బంగారుబాట, జగన్‌బాట-జైలుబాట

Babau, Jagan
Babau, Jagan

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు టిడిపి నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లడుతూ… వైఎస్‌ జగన్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ అవినీతి చక్రవర్తి అన్ని ఆయన వల్ల ఎంతమంది జైలుకు వెళ్లారో ప్రజలకు వివరించాలన్నారు. అవినీతి పరులే అవినీతి అంటూ పుస్తకాల వేస్తున్నారని ఆయన విమర్శించారు. బాబు బాట -బంగారు బాట, జగన్‌ బాట- జైలు బాట అని ప్రజలక వివరించాలన్నారు. ఏపికి రావల్సిన నిధులపై జగన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు.