బాపినీడు భౌతిక కాయనికి చిరంజీవి నివాళి

Chiranjeevi Tribute To Vijaya Bapineedu
Chiranjeevi Tribute To Vijaya Bapineedu

హైదరాబాద్‌: సినీ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు మరణం సమాచారం తెలుసుకున్న ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఆయన నివాసనికి చేరుకుని నివాళులర్పించారు. బాపినీడు మరణం నానేంతో కలచివేసిందని చిరంజీవి అన్నారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆయన ఇంట్లోనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఖపట్నం వచ్చిన పతివ్రతలుగ నుంచి బాపినీడుతో ఆరు సినిమాలు చేశానని, తన అభిమానులంటే ఆయనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు, నటుడు శివాజీ రాజా కూడా బాపినీడు నివాసానికి చేరుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తాను బాపినీడు ఎన్నో సినిమాలు చేశారన్నారు. చిరంజీవిబాపినీడు కాంబినేషన్‌లో వచ్చే సినిమాల కోసం తామంతా ఎదురుచూసే వాళ్లమని, ఆయన తీసిన సినిమాలు మరచిపోలేనివని కొనియాడారు.