బాపట్లలో జోరుగా వర్షం

Rain
Rain

బాపట్లలో జోరుగా వర్షం

బాపట్ల: గుంటూరుజిల్లా బాపట్లలో వర్షం జోరుగా కురుస్తోంది. సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కుండపోతగా వర్షం మొదలైంది..పట్టణంలోని వీధులు జలమయమయ్యాయి.. ఇదిగా ఉంటే రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన విషయం విదితమే.