బాధితులకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌

RAMANA, UTTAM
RAMANA, UTTAM

జగిత్యాల: కొండగట్టు ప్రమాద ఘటనపై టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌, టిడిపి టిఎస్‌ అధ్యక్షుడు ఎల్‌. రమణ విచారం వ్యక్తం చేశారు. బస్సు బోల్తా బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉత్తమ్‌, ఎల్‌ రమణ అన్నారు.