బాక్సింగ్ లెజెండ్‌కు అంతిమ వీడ్కోలు
బాక్సింగ్ లెజెండ్‌కు అంతిమ వీడ్కోలు
లూయిస్విల్లే: బాక్సింగ్ వీరుడు మహ్మద్ ఆలీ (74) అంత్యక్రియలు వేలాది అభిమానుల ఆశ్రునయనాల మధ్య శుక్రవారం ముగిశాయి.. ఆయన స్వస్థలమైన లూయిస్విల్ల్లేలో అంత్యక్రియలకు విశేష సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. 1960లో ఒలింపిక్ స్వర్ణం సాధించిన మహ్మద్ ఆలీని ఘనంగా ఊరేగించిన మార్గంలోనే ఆయన అంతిమయాత్ర నిర్వహించారు.