బసవరామ తారకం ఆసుపత్రిలో గణతంత్రవేడుక

BALA KRISHNA
BALA KRISHNA

హైదరాబాద్ : నందమూరి బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో గణతంత్రవేడుకలు ఘనంగా జరిగాయి. ఆ ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆషుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.  ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోనికి తీసుకురావడమే బసవరాత తారకం క్యాన్సర్ ఆసుపత్రి లక్ష్యమని చెప్పారు.