బసవతారకం హాస్పిటల్‌ వార్షికోత్సవం

Basavatarakam Hospital
Basavatarakam Hospital

బసవతారకం ఇండో-అమెరికన్‌ హాస్పిటల్‌ వార్షికోత్సవం

హైదరాబాద్‌: బసవతారకం-ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుప్రతి 17వ వార్షికోవత్సవ ప్రారంభమైంది.. ముఖ్యఅతిథులుగా ఎపి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల, తెలుగురాష్టాల వైద్యశాఖ మంత్రులు, సినీనటి గౌతమి, బాలకృస్ణ, పులెల్ల గోపీచంద్‌ తదితరులు హాజరయ్యారు