బలపరీక్షలో పళనిసామి విజయం

palaniswamy wins
palaniswamy wins

బలపరీక్షలో పళనిసామి విజయం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి శాసనసభలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. పళనిసామికి 122 ఓట్లు, పన్సీర్‌ సెల్వంకు 11 ఓట్లు లభించాయి..