బన్నీతో మరోసారి

allu arjun
allu arjun

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ తన కొత్తచిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు.. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడవ చిత్రం.. మార్చి నుంచి సెట్స్‌మీదకు వెళ్లనుంది.. ఇక ఈచిత్రానికి కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారట.. ఇటీవల వరుసగా స్టార్‌హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తున్న క్రేజీ హీరోయిన్‌ పూజాహెగ్డేను తీసుకోవాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారని తెలిసింది.. త్వరలో ఈ సినిమా హీరోయిన్‌ ఎవరనేది అధికారికంగా ప్రకటించనున్నారు..